PDF, Large PDF, Multimedia, Meaning
| View this in: | |||||||||
|
This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
రచన: త్యాగరాజ
సామజ వర గమన
సాధు హృత్-సారసాబ్జు పాల
కాలాతీత విఖ్యాత
సామని గమజ – సుధా
మయ గాన విచక్షణ
గుణశీల దయాలవాల
మామ్ పాలయ
వేదశిరో మాతృజ – సప్త
స్వర నాదా చల దీప
స్వీకృత యాదవకుల
మురళీవాదన వినోద
మోహన కర, త్యాగరాజ వందనీయ
Read Related Stotrams:
- త్యాగరాజ కీర్తన బంటు రీతి కొలువు
- త్యాగరాజ కీర్తన మరుగేలరా ఓ రాఘవా
- త్యాగరాజ పంచరత్న కీర్తన సమయానికి తగు మాటలాడెనె
- త్యాగరాజ పంచరత్న కీర్తన ఎందరో మహానుభావులు
- రామ రక్షా స్తోత్రమ్

