త్యాగరాజ కీర్తన బ్రోవ భారమా
బ్రోవ భారమా, రఘు రామ భువనమెల్ల నేవై, నన్నొకని
శ్రీ వాసుదేవ! అణ్డ కోట్ల కుక్షిని ఉఞ్చుకోలేదా, నన్ను
కలశామ్బుధిలో దయతో అమరులకై, అది గాక
గోపికలకై కొణ్డలెత్త లేదా కరుణాకర, త్యాగరాజుని
Browse Related Categories: