త్యాగరాజ కీర్తన బంటు రీతి కొలువు
బంటు రీతి కొలువీయ వయ్య రామ
తుంట వింటి వాని మొదలైన మదాదుల బట్టి నేల కూలజేయు నిజ
రోమాంచమనే, ఘన కంచుకము రామ భక్తుడనే, ముద్రబిళ్ళయు రామ నామమనే, వర ఖఢ్గమి విరాజిల్లునయ్య, త్యాగరాజునికే
Browse Related Categories: