View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

కాల భైరవాష్టకమ్

దేవరాజ సేవ్యమాన పావనాఙ్ఘ్రి పఙ్కజం
వ్యాళయజ్ఞ సూత్రమిన్దు శేఖరం కృపాకరమ్ |
నారదాది యోగిబృన్ద వన్దితం దిగమ్బరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ‖ 1 ‖

భానుకోటి భాస్వరం భవబ్ధితారకం పరం
నీలకణ్ఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనం |
కాలకాల మమ్బుజాక్ష మస్తశూన్య మక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ‖ 2 ‖

శూలటఙ్క పాశదణ్డ పాణిమాది కారణం
శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాణ్డవ ప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ‖ 3 ‖

భుక్తి ముక్తి దాయకం ప్రశస్తచారు విగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహమ్ |
నిక్వణన్-మనోజ్ఞ హేమ కిఙ్కిణీ లసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ‖ 4 ‖

ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం
కర్మపాశ మోచకం సుశర్మ దాయకం విభుమ్ |
స్వర్ణవర్ణ కేశపాశ శొభితాఙ్గ నిర్మలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ‖ 5 ‖

రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్య మద్వితీయ మిష్ట దైవతం నిరఞ్జనమ్ |
మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్ర భూషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ‖ 6 ‖

అట్టహాస భిన్న పద్మజాణ్డకోశ సన్తతిం
దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనమ్ |
అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ‖ 7 ‖

భూతసఙ్ఘ నాయకం విశాలకీర్తి దాయకం
కాశివాసి లోక పుణ్యపాప శోధకం విభుమ్ |
నీతిమార్గ కోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ‖ 8 ‖

కాలభైరవాష్టకం పఠన్తి యే మనోహరం
జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్య వర్ధనమ్ |
శోకమోహ లోభదైన్య కోపతాప నాశనం
తే ప్రయాన్తి కాలభైరవాఙ్ఘ్రి సన్నిధిం ధ్రువమ్ ‖