Telugu

Jaya Jaya Jaya Priya Bharata – Telugu

1 Comment 28 April 2011

View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali

This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with appropriate anuswaras marked.

PDFLarge PDFAudio/Video

రచన: దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి

జయ జయ జయ సుశ్యామల సస్య చలచ్చేలాంచల
జయ వసంత కుసుమ లతా చలిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పద యుగళా! || జయ ||

జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణా! || జయ||

  • Pillalamarri

    జయ జయ సస్యశ్యామల సుశ్యామ చలాంచ్చేలాంచల – please correct this line as

    జయ జయ  సుశ్యామల సస్య   చలచ్చేలాంచల

    సుశ్యామల – nice green
    సస్య   – fields of grain
    చలచ్చేలాంచల – fluttering saree trail
                                                                                             -Krishna Pillalamarri

Join on Facebook, Twitter

Browse by Popular Topics