View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన రఙ్గ రఙ్గ రఙ్గపతి

రాగం: సిన్ధు భైరవ

రఙ్గ రఙ్గ రఙ్గ పతి రఙ్గనాధా నీ ।
సిఙ్గారాలె తరచాయ శ్రి రఙ్గ నాధా ॥

పట్ట పగలే మాతో పలుచగ నవ్వేవు ।
ఒట్టులేల టలిగిరిఞ్చు వడి నీ మాటలు విణ్టె ।
రట్టడివి మేరమీరకు రఙ్గనాధా ।
రఙ్గనాధా శ్రీ రఙ్గనాధా ॥

కావేటి రఙ్గమున కాన్తపై పాదాలు సాచి ।
రావు పోవు ఎక్కడికి రఙ్గ నాధా ।
శ్రీ వేఙ్కటాద్రి మీద చేరి నను కూడితివి ।
ఏవల చూచిన నీవేయిట రఙ్గనాధా ॥

రఙ్గనాధా శ్రీ రఙ్గనాధా




Browse Related Categories: