View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన నిముషమెడతెగక

నిముషమెడతెగక హరి నిన్ను తలచి ।
మమత నీ మీదనే మరపి బ్రతుకుటగాక ॥

నిదురచే కొన్నాళ్ళు నేరముల కొన్నాళ్ళు
ముదిమిచే కొన్నాళ్ళు మోసపోయి ।
కదిసి కోరినను గతకాలమ్బు వచ్చునే
మది మదినె యుణ్డి ఏమరక బతుకుట గాక ॥

కడు తనయులకు కొన్త కాన్తలకు నొక కొన్త
వెడయాసలకు కొన్త వెట్టిసేసి ।
అడరి కావలెననిన అన్దు సుఖమున్నదా
చెడక నీ సేవలే సేసి బతుకుటగాక ॥

ధనము వెణ్ట తగిలి ధాన్యమ్బునకు తగిలి
తనవారి తగిలి కాతరుడైనను ।
కను కలిగి శ్రీ వేఙ్కటనాథ కాతువే
కొనసాగి నిన్నునే కొలిచి బతుకుటగాక ॥




Browse Related Categories: