PDF, Large PDF, Multimedia, Meaning
| View this in: | |||||||||
|
This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked.
రచన: అన్నమాచార్య
రాగం: వరాళి
డోలాయాం చల డోలాయాం హరే డోలాయామ్ ||
మీనకూర్మ వరాహా మృగపతిఅవతారా |
దానవారే గుణశౌరే ధరణిధర మరుజనక ||
వామన రామ రామ వరకృష్ణ అవతారా |
శ్యామలాంగా రంగ రంగా సామజవరద మురహరణ ||
దారుణ బుద్ద కలికి దశవిధఅవతారా |
శీరపాణే గోసమాణే శ్రీ వేంకటగిరికూటనిలయ || 2 ||

