అన్నమయ్య కీర్తన భావయామి గోపాలబాలం
కూర్పు: శ్రీ అన్నమాచార్యులవారు రాగం: యమునా కళ్యాణి తాళం: ఆది
భావయామి గోపాలబాలం మన- స్సేవితం తత్పదం చింతయేహం సదా ॥
కటి ఘటిత మేఖలా ఖచితమణి ఘంటికా- పటల నినదేన విభ్రాజమానమ్ । కుటిల పద ఘటిత సంకుల శింజితేనతం చటుల నటనా సముజ్జ్వల విలాసమ్ ॥
నిరతకర కలిత నవనీతం బ్రహ్మాది సుర నికర భావనా శోభిత పదమ్ । తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం పరమ పురుషం గోపాలబాలమ్ ॥
Browse Related Categories: