Back

త్యాగరాజ కీర్తన బంటు రీతి కొలువు

బంటు రీతి కొలువీయ వయ్య రామ

తుంట వింటి వాని ంఒదలైన
మదాదుల బట్టి నేల కూలజేయు నిజ

రోమాంచమనే, ఘ్న కంచుకము
రామ భక్తుడనే, ముద్రబిల్లయు
రామ నామమనే, వర ఖఢ్గమి
విరాజిల్లునయ్య, త్యాగరాజునికే

PDF, Full Site (with more options)